- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులను చంపడం అన్యాయం: బీవీ రాఘవులు
by Vemula.Srinu Prasad |
మావోయిస్టులను చంపడం అన్యాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టుల(Maoists)ను చంపడం అన్యాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు(CPM Politburo member Bv Raghavulu) అన్నారు. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా నెల్లూరు(Nellore)లో వాపపక్షాలు, ప్రజా సంఘాలుు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్, అరెస్ట్, లొంగుబాటులపై ఆయన స్పందించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని, అలా కాకుండా చంపడమేంటని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలన్నారు. దేశంలో చేపడుతున్న పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌కు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మెకు వెళ్తున్నామని బీవీ రాఘవులు హెచ్చరించారు.
Next Story






