సిట్‌ కార్యాలయంలో వైసీపీ నేత చెవిరెడ్డి.. మూడు గంటలుగా ప్రశ్నల వర్షం

by Vemula.Srinu Prasad |

వైసీపీ నేత చెవిరెడ్డ ఏసీబీ అధకారులు. మూడు గంటలుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా,..

సిట్‌ కార్యాలయంలో వైసీపీ నేత చెవిరెడ్డి.. మూడు గంటలుగా ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(Liquor Case)లో విజయవాడ(Vijayawada) సిట్‌ కార్యాలయంలో వైసీపీ నేత చెవిరెడ్డిభాస్కర్ రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy)తో పాటు వెంకటేష్‌నాయుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు గంటల నుంచి చెవిరెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లిక్కర్‌ కేసులో స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు. విచారణ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామంతో సిట్‌ ఆఫీస్‌‌కు చెవిరెడ్డి కుమారుడు వర్షిత్ చేరుకున్నారు.

Next Story