బస్సు బీభత్సం... యువకులు దుర్మరణం

by Vemula.Srinu Prasad |

కోట మండలం చంద్రశేఖర్‌పురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గాయత్రి మెరైన్ కంపెనీ బస్సు బీభత్సం కారణంగా ఇద్దరు యవకులు మృతి చెందారు....

బస్సు బీభత్సం... యువకులు దుర్మరణం
X

దిశ, గూడూరు: కోట మండలం చంద్రశేఖర్‌పురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గాయత్రి మెరైన్ కంపెనీ బస్సు బీభత్సం కారణంగా ఇద్దరు యవకులు మృతి చెందారు. ఆటోతో పాటు బైక్‌నూ బస్సు ఢీ కొట్టింది. అంతేకాదు బైక్‌ను సుమారు 50 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో కోట మండలం కేశవరం గ్రామానికి చెందన శివ(22), మరో యవకుడు వంజీ వాక గ్రామానికి చెందిన వినోద్ (21) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురికిపైగా గాయపడ్డారు. కోట పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్వా ప్తు చేస్తున్నారు.

Next Story