- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: బాణాసంచా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఇద్దరికి సీరియస్
Nellore: బాణాసంచా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఇద్దరికి సీరియస్
by Vemula.Srinu Prasad |
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరు వద్ద బాణాసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది..

X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరు వద్ద బాణాసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






