- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. ఆరేళ్ల బాలికకు పాజిటివ్
by Vemula.Srinu Prasad |
ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం రేపింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో స్క్రబ్ టైఫస్(Scrub typhus) మరోసారి కలకలం రేగింది. ఆరేళ్ల బాలికకు పాటిజివ్ వచ్చింది. చంద్రగిరి మండలం తొండవాడ(Tondawada)కు చెందిన బాలిక కొన్ని రోజులుగా ఒళ్లంతా మచ్చలతో కూడిన దద్దర్లు, జర్వంతో బాధపడుతున్నారు. దీంతో బాలికకు స్థానిక పీహెచ్‌సీ(Phc)లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాలికకు రక్త పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. జ్వరంతో ఉన్న వారికి రక్త పరీక్షలు చేస్తున్నారు.
Next Story






