- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ మద్యం కేసులో సిట్ విచారణ... జోగి రమేశ్ సంబంధాలపై ఆరా
by Vemula.Srinu Prasad |
కల్తీ మద్యం కేసులో సిట్ దూకుడు పెంచింది...

X
దిశ, వెబ్ డెస్క్: కల్తీ మద్యం కేసు(Fake Liquor Case)లో సిట్ దూకుడు పెంచింది. నిందితులు జనార్ధన్‌రావు, జగన్మోహన్ కస్టడీ(Custody)కి తీసుకుని మూడు రోజుల పాటు విచారించారు. అంతేకాదు కల్తీ మద్యం వ్యవహారంపై ఇద్దరినీ వేర్వేరుగా విచారించారు. కల్తీ మద్యం వ్యవహారంలో ముడుపులు ఎక్కడికి చేరాయని, మరో నిందితుడు జయచంద్రారెడ్డితో ఉన్న ఆర్థిక లావాదేవీలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే జనార్ధన్ రావు, జోగి రమేశ్ సంబంధాలపైనా అధికారులు ఆరా తీశారు.
Next Story






