- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప కమిషనర్ బంగ్లాలో జల్సాలు.. ఉద్యోగులపై తీవ్ర విమర్శలు
by Vemula.Srinu Prasad |
కడప కమిషనర్ బంగ్లాలో ఉద్యోగులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ సేవలు అందించాల్సిన కొందరు ఉద్యోగులు జల్సాలకు అలవాటు పడుతున్నారు. యదేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పని చేస్తున్న కార్యాలయాల్లోనే పేకాట(Poker) ఆడుతున్నారు. అంతేకాదు ఉన్నతాధికారుల అండదండలతో మరింత రెచ్చిపోతున్నారు. కడప(Kadapa)లో ఉద్యోగులు కమిషనర్ బంగ్లానే పేకాట డెన్‌గా మార్చారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఉద్యోగులు ప్రతి రోజూ పేకాట ఆడుతున్నారు. ఓ ఉద్యోగి ఆధ్వర్యంలో ఈ తంతగం నడుస్తుండటంతో కడప కమిషనర్ బంగ్లాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా తమ ఇష్టం అంటూ వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Next Story






