- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు మృతి
అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు..

X
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం(Accident) జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ(Lorry) బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారందరిని ఆస్పత్రికి తరలించారు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. బోల్తా పడిన లారీని క్రేన్ సాయంతో పక్కకు తీశారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






