అటువైపు వెళ్లొద్దు: మంత్రి అనగాని కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

మత్స్యకారులు వేటకువెళ్లొద్దని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు....

అటువైపు వెళ్లొద్దు: మంత్రి అనగాని కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: మత్స్యకారులు(Fishermen) వేటకువెళ్లొద్దని మంత్రి అనగాని సత్యప్రసాద్(minister Satya Prasad) సూచించారు. వర్షాలపై అమరావతి(Amaravati)లో సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర, అల్లూరి, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకువెళ్లొద్దని సూచించారు. ప్రజల ప్రాణ,ఆస్తి రక్షణకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

Next Story