- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘BITS’పై రాజకీయ సెటైర్లు
రాష్ట్రంలో ‘బిట్స్’ పిలానీ ఏర్పాటవుతున్న నేపథ్యంలో సెటైర్లు పేలుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ‘బిట్స్’ (BITS) పిలానీ ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ‘BITS’పై రాజకీయ సెటైర్లు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే దూమారం రేగింది. రాష్ట్రానికి తమ హయాంలో బిట్స్ పిలానీ వస్తుండటంతో టీడీపీ(TDP) నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అధికారిక ట్విట్టర్ ద్వారా వైసీపీ నేతలపై సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) రాష్ట్రానికి BITS తెచ్చారని టీడీపీ చెబుతున్నట్టుగా.. అదే జగన్ ప్రభుత్వంలో ‘బిట్లు’ తెచ్చామని చూడలేదా అంటూ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఉద్దేశించి పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పిక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో తెలుగుదేశం, వైసీపీ (Ycp) నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.






