ఇంకా చాలా మంది ఉన్నారు.. వాళ్లనూ అరెస్ట్ చేయాలి: సాయికృష్ణ తల్లి

by Vemula.Srinu Prasad |

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును మాత్రమే కాదని, మిగిలిన వాళ్లను కూడా అరెస్ట్ చేయాలని తల్లి విజయమ్మ డిమాండ్ చేశారు..

ఇంకా చాలా మంది ఉన్నారు.. వాళ్లనూ అరెస్ట్ చేయాలి: సాయికృష్ణ తల్లి
X

దిశ, వెబ్ డెస్క్: గాదె సాయికృష్ణ(Gade Saikrishna)ను లాకప్ డెత్(Lockup Death) చేసినట్లు సిట్ అధికారులు(SIT officials) తేల్చారు. దీంతో ఈ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు(Former Krishnalanka CI Nagaraju)ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే తన కుమారుడిని ఇంకా కొంతమంది పోలీసులు కొట్టారని వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. తను కొడుకును ఎవరైతే కొట్టారో వాళ్లను జైల్లో పెట్టాలన్నారు. సీఐ నాగరాజు అరెస్ట్‌తో న్యాయం జరిగిందని తెలిపారు. సీఐ నాగరాజు, కానిస్టేబుల్ తమ ఆవేదనను పట్టించుకోలేదన్నారు. ఓ తల్లికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నించామని విజయలక్ష్మి స్పష్టం చేశారు.

Next Story