త్వరలో రిటైర్మెంట్.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2023-05-22 07:16:55  IST  )

మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో రిటైర్మెంట్.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నంలో బందర్ పోర్టు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో రాదో అన్నారు. బహుశా ఆయనతో ఇదే నా చివరి మీటింగ్ కావచ్చు అన్నారు. సభా వేదికపై చాలా సేపు పేర్ని నాని మాట్లాడారు. ఇక చాలంటూ కొంత మంది నేతలు పేర్ని నానిని వారించారు. తనకు ఇదే చివరి మీటింగ్ కావచ్చని, ఆపనని సరాదాగా నాని అన్నారు. దీంతో తన కొడుకు ఎంట్రీపై వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లయింది.

Read More: చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Next Story