- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల
by GSrikanth |
నిరుద్యోగులంతా ఎప్పుడుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న గ్రూపు-2 నోటిఫికేషన్ వచ్చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులంతా ఎప్పుడుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న గ్రూపు-2 నోటిఫికేషన్ వచ్చేసింది. పలు విభాగాల్లోని 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 556 ఉన్నాయి. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫిబ్రవరి 25వ తేదీన ప్రిమిలినరీ పరీక్ష ఉండనుంది.
Next Story






