Special Teachers: డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ

by Anil Sikha |
Special Teachers: డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ
X

* జీవోలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

దిశ, డైనమిక్ బ్యూరో: డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు భర్తీకి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2.260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీకి రెండు వేరువేరు జీవోలు ఇచ్చింది. 1,136 ఎస్జీటీ పోస్టులు (SGT), 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు (School Assistant) భర్తీకి జీవో జారీ చేసింది. ఆటిజం సహా మానసిక వైకల్యం ఉన్నవారికి బోధించేందుకు ప్రత్యేక టీచర్లను భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో జీవోలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed