- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఐఐ పార్ట్నర్‌షిప్ మీటింగ్‌తో ఉత్తరాంధ్ర జిల్లాలకు గుర్తింపు: మంత్రి సంధ్యారాణి
by Naga Rani Yarlagadda |
సీఐఐ పార్ట్‌నర్‌షిప్ మీటింగ్ -2025తో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు రానుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఐఐ పార్ట్‌నర్‌షిప్ మీటింగ్ -2025తో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు రానుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన గ్రామాలంటే ఒకప్పుడు డోలీ పై మోస్తున్న దృశ్యాలే కనిపించేవన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయా ప్రాంతాలు పర్యాటక అనుభూతిని అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. విశాఖ పెట్టుబడుల సదస్సుకు విచ్చేసేవారికి ఉత్తరాంధ్ర పర్యాటక అనుభూతి కలుగుతుందన్నారు. అరకు, పాడేరు పరిధి గ్రామాల్లో రోడ్లపై ప్రతిపాదనలకు ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.
Next Story






