AP News : సీఎం చంద్రబాబును కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

by Muthe.Rajitha |   (  Updated:2024-12-10 13:53:12  IST  )

ఏపీ(AP) నుంచి రాజ్యసభ(Rajyasabha)కు ఎంపిక చేయబడిన ముగ్గురు సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu)ను కలిశారు.

AP News : సీఎం చంద్రబాబును కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) నుంచి రాజ్యసభ(Rajyasabha)కు ఎంపిక చేయబడిన ముగ్గురు సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu)ను కలిశారు. బీజేపీ తరపున ఎంపిక కాబడిన ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah), కూటమి ప్రభుత్వం నుంచి బీద మస్తాన్ రావు(Beeda Masthan Rao), సానా సతీష్(Sana Sathish) లు నేడు రాజ్యసభకు నామినేషన్లు వేసిన తర్వాత సాయంత్రం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించి, కాసేపు వారితో ముచ్చటించారు.

Next Story