ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ

by Vemula.Srinu Prasad |

రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు....

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి(Rajampet MPMithun Reddy)కి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. లిక్కర్ కేసు(Liquor Case)లో ఆయన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన బెయిల్(Bail) కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాసనం(Bench) డిస్మిస్ చేసింది. దీంతో మిథున్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Next Story