Breaking:డబ్బుల జమ వ్యవహారం..ప్రభుత్వం పై ఈసీ ప్రశ్నల వర్షం?

by Disha Web Desk 18 |
Breaking:డబ్బుల జమ వ్యవహారం..ప్రభుత్వం పై ఈసీ ప్రశ్నల వర్షం?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు రెండు రోజులే ఉంది. ఎన్నికల వేళ ఆంధ్రాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో రాష్ట్రంలో ఈసీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఏపీ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ఎన్ని డబ్బులు జమ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది. ‘బటన్ నొక్కి చాలా రోజులైంది. ఈ రోజే నగదు బదిలీ చేయకపోతే ఏమవుతుంది? అని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేయండి అని ఈసీ కోరింది. ఇప్పటివరకు ఎందుకు జమ చేయలేకపోయారు అనే ప్రశ్నలు వేసింది. ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య వ్యవధి ఎంత? పోలింగ్ తేదీకి ముందే ఎందుకు జమ చేయాలనుకుంటున్నారు? అంటూ ఈసీ ప్రశ్నల వర్షం కురిపించింది.


Breaking: తిరువూరులో భారీగా డబ్బు.. కౌన్సిలర్ భర్తపై కేసు https://www.dishadaily.com/andhrapradesh/election-flying-squad-officers-conducted-inspections-in-ntr-district-tiruvuru-326397


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed