- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాచేపల్లి ప్రభుత్వ కాలేజీలో దారుణం.. ఇద్దరు విద్యార్థులపై దాడి
పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ(Dachepalli Government Junior College)లో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇద్దరు కాలేజీ విద్యార్థు(Students)లను తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేశారు. ఐదుగురు కలిసి ఒక విద్యార్థిని అతి కిరాతంగా కొట్టారు. బీసీ హాస్టల్(Bc Hostel)కి తీసుకు వెళ్లి కొట్టి ,కరెంట్ పెట్టిమ మరీ చంపుతామని బెదిరించారు. బయటనుంచి వ్యక్తితో కలిసి ఐదుగురు విద్యార్థులు దాడి చేసినట్లు బాధిత విద్యార్థి చెబుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






