- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు: నారా లోకేష్
దేశ మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు (Pamulaparthi Venkata Narasimha Rao) జయంతిని (జూన్ 28) పురస్కరించుకుని,

X
దిశ, వెబ్ డెస్క్: దేశ మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు (Pamulaparthi Venkata Narasimha Rao) జయంతిని (జూన్ 28) పురస్కరించుకుని, ఆ మహోన్నత నాయకుడికి ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ట్వీట్ చేశారు. 'తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తిగడించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకుందాం' అంటూ పేర్కొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో నుంచి వచ్చిన తొలి ప్రధానిగా, 1991 ఆర్థిక మాంద్యంలోనూ దేశాన్ని పునరుద్ధరించిన శక్తివంతమైన నాయకుడిగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారు.
Read More.. క్లిష్ట సమయంలో ప్రధానిగా వీపీ బాధ్యతలు: సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
Next Story






