- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాయుడు’ గారు బాగున్నారా: పాండిచ్చేరి సీఎం వీడియో కాల్
by Vemula.Srinu Prasad |
పాండిచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే గారు బాగున్నారా!, సీఎం నాయుడు గారు ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు....

X
దిశ, చిత్తూరు ప్రతినిధి: పాండిచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో వీడియో కాల్‌లో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే గారు బాగున్నారా!, సీఎం నాయుడు గారు ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. ‘మీమలాంటి పెద్దల ఆశీర్వాదంతో బాగున్నాము సార్, మా సీఎం గారు బాగున్నారు సార్’ అని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రతిస్పందించారు. అనంతరం పలు విషయాలపై వారు మాట్లాడుకున్నారు.
Next Story






