- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Darshi : Nara Lokeshకు గాయాలు
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది. అయితే పాదయాత్రలో జనం ఒక్కసారిగా లోకేశ్‌పై పడ్డారు. దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లోకేశ్‌ను కిందపడకుండా పట్టుకున్నారు. ఈ ఘటనలో లోకేశ్ చేతులకు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్‌కు భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు.
Advertisement
Next Story