బెంగళూరులోనూ చంద్రబాబుకు సంఘీభావం

by Vemula.Srinu Prasad |

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బెంగళూరు మార్తనహళ్లిలో మాతృభూమి కోసం సమర శంఖారావం కార్యక్రమం నిర్వహించారు..

బెంగళూరులోనూ చంద్రబాబుకు సంఘీభావం
X

దిశ, కనిగిరి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బెంగళూరు మార్తనహళ్లిలో మాతృభూమి కోసం సమర శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జ్ ముక్కు నరసింహారెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన జరుగుతుందన్నారు. సైకో పాలనలో ప్రజలు విసుకు చెందిపోతున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్టు చేయటం వైసీపీ కుట్రలో భాగమన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పతనం తప్పదని అన్నారు.

Next Story