- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు....

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళుతుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ప్రమాదంలోరు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






