- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Politics: వైసీపీలోకి పోతిన మహేష్..
by Kodari Anjali |
జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరనున్నారని సమాచారం.

X
దిశ, ప్రతినిధి, విజయవాడ: జనసేన మాజీ నేత పోతిన మహేష్ వైసీపీ గూటికి చేరనున్నారని సమాచారం. ఈ రోజు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకొనున్నారని తెలుస్తోంది. కాగా రెండు రోజుల క్రితం పోతిన మహేష్ జనసేన కు రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు అడుగులేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Next Story






