కోడిగుడ్డుపై గాంధీ, ఇండియా చిత్రపటాలు

by Seetharam |

77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తిని ఓ ఉద్యోగి వినూత్నరీతిలో చాటుకున్నారు.

కోడిగుడ్డుపై గాంధీ, ఇండియా చిత్రపటాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తిని ఓ ఉద్యోగి వినూత్నరీతిలో చాటుకున్నారు. కవిటి మండలం కుసుంపురం పంచాయతీ కార్యదర్శి కొప్పల్ల రవి జాతిపిత మహాత్మా గాంధీజీ, భారతదేశ చిత్రపటాలను కోడిగుడ్డుపై చిత్రించారు. ఈ కోడిగుడ్డుపై చిత్రపటాన్ని చూసి అంతా ఔరా అనిపిస్తున్నారు. అంతేకాదు పంచాయతీ కార్యదర్శిని అభినందిస్తున్నారు. ఇకపోతే పంచాయతీ కార్యదర్శి కొప్పల్ల రవి మొదటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి కనబరుస్తుండేవాడు. తనలోని దేశ భక్తిని ఇలా కోడిగుడ్డుపై ప్రతిబింబించి ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

Next Story