- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh : పోలీసులు రఫ్ఫాడిస్తారు.. వారికి నారా లోకేష్ మాస్ వార్నింగ్
తిరుపతి లో యువకుడు పై వైసీపీకి చెందిన వ్యక్తులు దాడి చేసిన ఘటనకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందించారు.

X
దిశ డైనమిక్ బ్యూరో : తిరుపతి లో యువకుడు పై వైసీపీకి చెందిన వ్యక్తులు దాడి చేసిన ఘటనకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ' ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నాయకుల బుద్ధి మారడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకూ దళితులపై దమనకాండ జరిపిన వైసిపి నాయకులు ఇప్పుడు కూడా అదే పంధా కొనసాగిస్తున్నారు. తిరుపతిలో వైసిపి నాయకులు దళిత యువకుడిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి దాడులకు ఏపీలో చోటు లేదు. రపరపా అంటే ఏపి పోలీస్ రఫ్ఫాడిస్తారు! .. ' అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు.
Next Story






