- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేలుళ్ల కుట్ర భగ్నం కేసు: నిందితులకు వారం పాటు కస్టడీ
పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు..

X
దిశ, వెబ్ డెస్క్: పేలుళ్ల(Blasts)కు కుట్ర చేసిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరింతగా విచారించేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ మేరకు ఏ1 సిరాజ్, ఏ2 సమీర్‌ను వారంరోజులపాటు కస్టడీకీ తీసుకుని విజయనగరం(Vizianagaram)లో విచారించనున్నారు. విశాఖ సెంట్రల్ జైలు(Visakha Central Jail) నుంచి సిరాజ్, సమీర్‌ను శుక్రవారం విజయనగరం తరలించనున్నారు. ఇక వీరిని కస్డడీకి కోరిన నేపథ్యంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని కోర్టు ఆదేశించింది. అంతేకాదు నిందితులకు వైద్యపరీక్షలు చేసి విచారించాలని సూచించింది. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతో పేలుళ్ల కుట్రకేసులో కస్టడీ విచారణ కీలకంగా మారనుంది.
Next Story






