- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు గంజాయి స్మోకర్స్ అరెస్ట్, రిమాండ్
by Vemula.Srinu Prasad |
యూ కొత్తపల్లి మండలం కొమరగిరి శివారులో ఇద్దరు గంజాయి స్మోకర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్నన లేఔట్ నిర్మాణంలోని ఇంటిలో గంజాయి తాగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైడ్ చేశారు. ...

X
దిశ, ఉప్పాడ కొత్తపల్లి ప్రతినిధి: యూ కొత్తపల్లి మండలం కొమరగిరి శివారులో ఇద్దరు గంజాయి స్మోకర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్నన లేఔట్ నిర్మాణంలోని ఇంటిలో గంజాయి తాగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైడ్ చేశారు. దీంతో ఇద్దరు వ్యక్తులను గుర్తించి 38 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story






