- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ పత్రాలతో భూ దందా.. దుబాయ్ శ్రీను అరెస్ట్
by Vemula.Srinu Prasad |
నకిలీ పత్రాలతో భూ దందా చేస్తున్న దుబాయ్ శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు....

X
దిశ, వెబ్ డెస్క్: నకిలీ పత్రాల(Duplicate documents)తో భూ దందా చేస్తున్న దుబాయ్ శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విశాఖ(Visakha)లో జరిగింది. పీఎమ్ పాలేనికి(PM Palem) చెందిన కొందరికి నకిలీ డాక్యుమెంట్లతో శ్రీను సహా మరో ఇద్దరు భూములు అమ్మకాలు జరిపారు. అయితే అవి నకిలీ పత్రాలు అని తెలియడంతో బాధితులు లబోదిబోమన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. దుబాయ్ శ్రీను సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Next Story






