మాఘ మాసం పౌర్ణమి.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన జనం!

by Vemula.Srinu Prasad |

మాఘ మాసం పౌర్ణమి కావడంతో కట్టుబట్టలతో జనం ఊరు వదిలి వెళ్లారు..

మాఘ మాసం పౌర్ణమి.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన జనం!
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామంలో ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. బుధవారం మాఘ మాసం పౌర్ణమి కావడంతో కట్టుబట్టలతో ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లారు గ్రామంలో ఒకప్పుడు బ్రాహ్మణుడి హత్య జరగిందని, ఆ పాపం తమ వారసులకు అంటుకోకూడదని చాలా ఏళ్లుగా ఈ ఆరాచారాన్ని పాటిస్తున్నట్టు తెలిపారు. ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాజీవలి దర్గాలో 24 గంటలు బస చేసిన తర్వాత మళ్లీ తమ ఇళ్లకు వెళ్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.

Next Story