- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిఠాపురం ఆడపడుచులకు పవన్ మరో గిఫ్ట్... 10 వేల చీరల పంపిణీకి ఏర్పాట్లు
by Vemula.Srinu Prasad |
పిఠాపురం ఆడపడుచులకు పవన్ మరోసారి గిఫ్ట్స్ అందజేయనున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం(Pithapuram) మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy cm Pawan Kalyan) అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. తన ఆడపచులతో సమానంగా చూసుకుంటున్నారు. పండగలకు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు, మహిళలకు బహుమతులు ఇస్తున్నారు. ఇప్పటికే పలు రకాల బహుమతులు అందజేశారు. ఇటీవల రాఖీ పండగ సందర్భంగా 1500 మంది ఆడపడుచులకు పట్టు చీరలు అందజేశారు.
తాజాగా మరోసారి కూడా అదిరిపోయే గిఫ్ట్స్ అందజేయనున్నారు. శ్రావణ శుక్రవారం సందర్బంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి, పురుహుతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ,చీరలు పంపిణీ చేయనున్నారు.
Next Story






