పవన్ Varahi Yatra.. రూట్ మ్యాప్‌పై టెన్షన్.. టెన్షన్

by Sathputhe Rajesh |   (  Updated:2023-08-10 03:57:56  IST  )

విశాఖలో పవన్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది.

పవన్ Varahi Yatra.. రూట్ మ్యాప్‌పై టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో పవన్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. కాగా పవన్ వారాహి రూట్ మ్యాప్ పై పోలీసులు క్లారిటీ ఇవ్వకపోవడంతో టెన్షన్ నెలకొంది. నేషనల్ హైవే మీదుగా పవన్ కాన్వాయ్ వెళ్లడంపై సందిగ్ధత చోటు చేసుకుంది. పవన్ రూట్ మ్యాప్ పై స్పష్టత ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం ర్యాలీలకు అనుమతి లేదని చెబుతున్నారు. డ్రోన్ కెమెరాల వినియోగంపై సైతం నిషేధం విధించారు. సాయంత్రం జగదాంబ సెంటర్ లో పవన్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Next Story