- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Konaseema: పవన్ ‘OG’ ఫ్లెక్సీ చించివేత
by Vemula.Srinu Prasad |
పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ ఫ్లెక్సీని కోనసీమ జిల్లాలో చించివేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆయన ఫ్యాన్స్ రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఊరిలోనూ పవన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేస్తున్నారు.
అయితే కోనసీమ జిల్లాలో ఓ చోట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. పవన్ నటిస్తున్న ఓజీ ఫ్లెక్సీపై విద్వేషాలు రెచ్చగొట్టేలా కొటేషన్లు రాశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద ఫ్లెక్సీని తొలగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని సక్కదిద్దారు. వివాదాస్పద ఫ్లెక్సీలు ఎవరూ ఏర్పాటు చేయొద్దని తెలిపారు. అయితే స్థానికులు మాత్రం మండిపడుతున్నారు. విద్వేషాలు చెలరేగే అవకాశాలున్నాయని, మరోసారి రిపీట్ చేయొద్దని హెచ్చరించారు.
Next Story






