ఒక్క ఎర్రచందనం దుంగ కూడా మిస్ అవ్వొద్దు: పవన్ కల్యాణ్ ఆదేశం

by Gantepaka Srikanth |

ఒక్క ఎర్రచందనం దుంగ కూడా మిస్ అవ్వొద్దు: పవన్ కల్యాణ్ ఆదేశం

ఒక్క ఎర్రచందనం దుంగ కూడా మిస్ అవ్వొద్దు: పవన్ కల్యాణ్ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా మంగళంలో అటవీశాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్‌(Sandalwood Godown)ను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ, బీ. సీ, నాన్ గ్రేడ్‌ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్‌లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఫొటోస్




Next Story