- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pavan Kalyan : గ్రీన్ కో సోలార్ పార్కును పరిశీలించిన పవన్ కళ్యాణ్
by Muthe.Rajitha |
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) నేడు కర్నూల్(Karnool) జిల్లాలో పర్యటించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) నేడు కర్నూల్(Karnul) జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఓర్వకల్లులో గల గ్రీన్ కో సోలార్ పార్కు(GreenCo Solar Park)ను పవన్ పరిశీలించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసిన అనంతరం.. రోడ్డు మార్గం ద్వారా సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను పరిశీలించారు. కాగా సోలార్ ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు జరిగాయి, ఇంకా ఎంత పెండింగ్ లో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల జాప్యాన్ని సహించబోమని, వీలైనంత త్వరగా స్టోరేజి పనులు, సోలార్ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష జరుపుతూ ఉండాలని సూచించారు. పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాన్ని సహించేది లేదని కాంట్రాక్టర్లకు, అధికారులకు పవన్ హెచ్చరికలు జారీ చేశారు.
Next Story






