- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సున్నితంగా ఉండకండి దాడి చేయండి..ఫ్యాన్స్‌కు పవన్ మెసేజ్
హరిహరవీరమల్లు సినిమా సక్సెస్ మీట్‌లో నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నికల్ వాల్యూస్ ఎప్పుడైనా మెరుగుపర్చుకోవచ్చని,

X
దిశ, వెబ్ డెస్క్: హరిహరవీరమల్లు సినిమా సక్సెస్ మీట్‌లో నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నికల్ వాల్యూస్ ఎప్పుడైనా మెరుగుపర్చుకోవచ్చని, ఇచ్చిన సలహాలు సూచనల మేరకు హరిహరవీరమల్లు 2 తీస్తామని చెప్పారు. ప్రతి సోషల్ మీడియా కామెంట్‌కు నలిగిపోవద్దని, దమ్ముంటే తిరిగి కొట్టాలని సూచించారు. ఎలా దాడి చేయాలనిపిస్తే అలా దాడి చేయండని సూచించారు. నెగిటివ్ కామెంట్లను కొట్టిపారేయాలన్నారు. ఇది పవన్ కల్యాణ్ కోసం, నిర్మాత రత్నం కోసం తీసిన సినిమా కాదని ఇది భారతీయత కోసం తీసిన సినిమా అని చెప్పారు.
Next Story






