- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్!
ఇవాళ(ఫిబ్రవరి 17) బీఆర్‌ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Former CM KCR) పుట్టినరోజు(Birthday)

దిశ,వెబ్‌డెస్క్: ఇవాళ(ఫిబ్రవరి 17) బీఆర్‌ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Former CM KCR) పుట్టినరోజు(Birthday). కేసీఆర్(KCR) జన్మదినం సందర్భంగా బర్త్ డే వేడుకలను బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) విషెస్ తెలిపారు. ‘‘తెలంగాణ(Telangana) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నిరంతర శక్తితో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజా సేవలలో గడపాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఓ ప్రకటనలో పేర్కొన్నారు.






