- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సుల్లో ఫుల్.. ప్రైవేటు ట్రావెల్స్‌లో నిల్
by Vemula.Srinu Prasad |
కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగి బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణం చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు(Chinnatekuru)లో జరిగి బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్(Private Travels)లో ప్రయాణం చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. 19 మంది సజీవదహనంకావడం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఘటనను తలుచుకుని హడలిపోతున్నారు. దెబ్బతో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల వైపు చూస్తున్నారు. నిన్న, ఈ రోజు ఆన్ లైన్‌లో ఆర్టీసీ బస్సు(Rtc Bus) రిజర్వేషన్లు ఫుల్ అయిపోతున్నాయి. ప్రైవేటు ట్రావెల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు అన్ని రద్దీగా మారాయి. ప్రయాణికులతో బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ బస్ ఈ మేరకు అదనపు సర్వీసులు సైతం నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
Next Story






