- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సింధూర్ కేవలం ప్రతీకారం కాదు: ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
by Vemula.Srinu Prasad |
ఆపరేషన్ సింధూర్ కేవలం ప్రతీకారం కాదని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్(Parliment Sessions) సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్(Operation Sindhur)పై లోక్ సభలో చర్చ చేపట్టారు. చర్చలో భాగంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(Tdp Mp Lavu SrikrishnaDevarayulu) మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కేవలం ప్రతీకారం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరు ప్రచారంలో భారత్(Bharat) నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదులు లేకుండా చేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వ్యాఖ్యానించారు.
Next Story






