- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో పాకిస్థాన్ జెండా కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు విద్యార్థులు
by Vemula.Srinu Prasad |
ఏపీలో పాకిస్థాన్ జెండా కలకలం రేపింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పాకిస్థాన్ జెండా(Pakistan Flag) కలకలం రేపింది. దీంతో ఇద్దరు విద్యార్థుల(Students)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాపట్ల వ్యవసాయ యూనివర్సిటీ(Bapatla Agricultural University)కి చెందిన వీర శివ కోటేశ్వరరావు తన ఛాతిపై పాకిస్థాన్ జెండా ఫొటో దిగారు. అనంతరం ఈ ఫొటోను మరో విద్యార్థి శశికిరణ్ సంబంధించిన కాలేజీ గ్రూపులో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ జెండాతో ఉన్న వీడియో కావాల్సిన వారికి తనకు మెసేజ్ పెట్టార. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే గ్రూపులో పోస్ట్ చేసిన ఫొటో ఏఐ జెనరేటెడ్ ఫొటో అని జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు తెలిపారు.
Next Story






