- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: 28 మంది వీఆర్వోలు, 12 మంది సర్వేయర్లకు నోటీసులు.. కారణం అదే
by Thanuru Gopichand |
ఐవీఆర్ఎస్ సర్వేలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు

X
దిశ, గురజాల : ఐవీఆర్ఎస్ సర్వేలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ అధికారులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 28 మంది వీఆర్వోలు, 12 మంది విలేజ్ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు గురజాల ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. విధి నిర్వహణలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో వీఆర్వోలు, సర్వేయర్లపై ఫిర్యాదులు రావడంతో చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
Next Story






