ఏపీలో కీలక నామినేటెడ్ పదవుల భర్తీ

by Muthe.Rajitha |

ఏపీలో మరిన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం.

ఏపీలో కీలక నామినేటెడ్ పదవుల భర్తీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మరిన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ పరిషత్ (AP Granthalaya Parishad) డైరెక్టర్ల నియామకాలను భర్తీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని గ్రంథాలయ పరిషత్‌లకు డైరెక్టర్లను నియమించింది. విశాఖపట్నం జిల్లాకు - డా. కె. సోమశేఖర్ రావు, బొబ్బిలి, విజయనగరం జిల్లాలకు - రౌతు రామమూర్తి, గుంటూరు జిల్లాకు - మగతాల పద్మజ, తిరుపతి జిల్లాకు - డా. వెంకట రామయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్థర్వూలు జారీ చేసింది. రాష్ట్రంలోని గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు ఈ నియామకాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొంది.

Next Story