- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ , డైనమిక్ బ్యూరో : నేచురల్ స్టార్ నాని కడపలో సందడి చేశారు. ఈ నెల 7న విడుదల కాబోతున్న ‘హాయ్ నాన్న’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కడపకు వచ్చారు. రెండో విజయదుర్గాదేవిగా పిలవబడే కడప విజయ దుర్గా దేవి ఆలయంలో నేచురల్ స్టార్ నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేచురల్ స్టార్ నానిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అనంతరం హీరో నాని మాట్లాడారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కడపకు వచ్చినట్లు తెలిపారు. సినిమా విజయవంతం అయ్యేలా చూడాలని దుర్గమ్మను ఆశీర్వదించినట్లు తెలిపారు.
Next Story






