- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"సరిలేరు నీకెవ్వరు"..తన లగేజి పట్టుకుని సింపుల్ గా నారా లోకేష్
తన లగేజి పట్టుకోవడానికి సిబ్బంది ఉన్నప్పటికీ కూడా, నారా లోకేష్ ఇవ్వలేదు. ఎవరి లగేజి వాళ్లే, మోయాలంటూ తన లగేజి పట్టుకొని ముందుకు వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంగ్ లీడర్, మంత్రివర్యులు నారా లోకేష్ విదేశీ పర్యటన ముగిసింది. దాదాపు నాలుగు రోజుల పాటు దావోస్ లో (Davos ) మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకువచ్చేందుకు కృషి చేశారు. అయితే నాలుగు రోజుల పర్యటనను ముగించుకున్న నారా లోకేష్, తిరిగి వచ్చేశారు. అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. విమానాశ్రయంలో తన లగేజి తానే మోసుకుంటూ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తన లగేజి పట్టుకోవడానికి సిబ్బంది ఉన్నప్పటికీ కూడా, నారా లోకేష్ ఇవ్వలేదు. ఎవరి లగేజి వాళ్లే, మోయాలంటూ తన లగేజి పట్టుకొని ముందుకు వెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఏపీ ప్రజలు ఫిదా అయిపోతున్నారు. నారా లోకేష్ ది గొప్ప మనసు అని, గర్వం లేకుండా దూసుకు వెళ్తున్న యువ నాయకుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "సరిలేరు నీకెవ్వరు" అంటూ మరికొందరు లోకేష్ ను మెచ్చుకుంటున్నారు.
నాలుగు రోజులు... 45 భేటీలు
దావోస్ లో దాదాపు నాలుగు రోజుల పాటు మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మొత్తం 45 కీలక సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్గజ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారట నారా లోకేష్. ఈ నేపథ్యంలోని కోట్లల్లో ఏపీకి పెట్టుబడులు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. క్లిక్






