- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: నాగౌన్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
నాగౌన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. ...

X
దిశ, వెబ్ డెస్క్: నాగౌన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. జనరల్ బోగీ చక్రాల నుంచి ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. లోకో పైలట్ గమనించి రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలతో రైలు నుంచి దూరంగా వెళ్లారు. రైలు తాంబరం నుంచి సిల్‌ఘాట్ టౌన్ వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటన స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు. అనంతరం రైలు అక్కడి నుంచి యథావిథిగా వెళ్లిపోయింది.
Next Story






