- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. మారణాయుధాలతో వేటాడి..
by Naga Rani Yarlagadda |
అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బొమ్మనహాళ్ మండలం కొలగలహళ్లిలో కావలి రమేష్ (50) అలియాస్ సన్నపాములు అనే వ్యక్తి పొలానికి వెళ్తుండగా ప్రత్యర్థులు మారణాయుధాలతో వేటాడారు. వాళ్లదాడిలో రమేష్ కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. 2022లో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో రమేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022లో జరిగిన హత్య నేపథ్యంలోనే కావలి రమేష్ ను చంపినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






