ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి వ్యాఖ్యలను లోక్ సభ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ శబరి

by velandi.Saikiran |

మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ( Prasanthi Reddy) వర్సెస్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (

ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి వ్యాఖ్యలను లోక్ సభ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ శబరి
X

* ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లోక్ సభ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ శబరి

* మహిళలపై ఇలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయడం లైంగిక దాడితో సమానం అంటూ ఫైర్

దిశ, వెబ్ డెస్క్: మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ( Prasanthi Reddy) వర్సెస్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ( Nallapareddy Prasanna Kumar Reddy) మధ్య వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాన్ని... పార్లమెంట్ వరకు కూటమి నేతలు తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఏపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యురాలు శబరి ( MP sabari)... ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

ప్రశాంతి రెడ్డి పై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను... లోక్ సభ దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ శబరి. మహిళలపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం లైంగిక దాడితో సమానం అంటూ ఫైర్ అయ్యారు ఎంపీ శబరి. రాజకీయాలలో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

Next Story