ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. సిట్ కస్టడీకి అనుమతి

by Vemula.Srinu Prasad |

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ..

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. సిట్ కస్టడీకి అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ మిథున్ రెడ్డి(Mp Midhun Reddy)కి బిగ్ షాక్ తగిలింది. సిట్ కస్టడీ(Sit Custody)కి కోర్టు అనుమతించింది. లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case)లో మరింత విచారణ చేయాల్సి ఉందని, ఈ మేరకు ఐదు రోజుల పాటు మిథున్ రెడ్డి(Mithun Reddy)ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)ను సిట్ అధికారులు కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణన జరిపిన కోర్టు.. సిట్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు తీర్పు నిచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు.

Next Story