- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణకు టిట్ ఫర్ ట్యాట్: ఎంపీ అవినాశ్ రెడ్డి
by Vemula.Srinu Prasad |
రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణకు టిట్ ఫర్ ట్యాట్ అని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు....

X
దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకం(Rayalaseema Lift Irrigation Scheme) తెలంగాణ(Telangana)కు టిట్ ఫర్ ట్యాట్ అని ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy) అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై డీఆర్సీ సమావేశాన్ని బహిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణ పనులపై స్పష్టత ఇవ్వడంలేదని చెప్పారు. అందుకే ఆ ప్రాజెక్టుపై చర్చించేందుకు చేపట్టిన డీఆర్సీ మిటింగును బహిష్కరించామని ఎంపీ అవినాశ్ పేర్కొన్నారు. ఇరిగేషన్‌పై మంత్రికి అవగాహన లేదని, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు తీసుకురావాలని ఎంపీ అవినాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story






